Surprise Me!

గుంటూరులో అంబటి రాంబాబు వర్సెస్ పోలీస్ | Ambati Rambabu argument with police | Asianet News Telugu

2025-06-04 1,401 Dailymotion

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొనగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు ఒకరికొకరు వేలు చూపించుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. కలెక్టర్ వైపు వెళ్లినవ్వబోమని పోలీస్ అధికారి తెగేసి చెప్పడంతో అంబటి మరింత ఆగ్రహానికి గురయ్యారు.

#AmbatiRambabu #GunturCollectorate #YSRCP #PoliceControversy #VennupotuDinam #AndhraPolitics #YSRCPVsPolice #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️